Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫంక్షన్లకు పిలిస్తే మొహంచాటేస్తున్న 'రభస' దర్శకుడు!

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (16:16 IST)
ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం దక్కితే చాలామంది దర్శకులు ఎగిరిగంతేస్తారు. అలాంటి ఛాన్స్ దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌కు వచ్చింది. ఎప్పుడో రామ్‌తో "కందిరీగ" సినిమా చేశాక.. కొంతకాలం గ్యాప్‌ ఇచ్చి.. మళ్ళీ బెల్లంకొండ సురేష్‌ నిర్మాతతో "రభస" చేశాడు. నిర్మాత దగ్గర హీరో డేట్స్‌ ఉండటంతో ప్రాజెక్ట్‌ ఫైనలైజ్ అయింది. ఇండస్ట్రీలో ఏ దర్శకుడికి అయినా రెండో సినిమా సెంటిమెంట్‌గా వుంటుంది. చాలామంది భయపడతారు. రాజమౌళి వంటివారికి లక్‌ కలిసివస్తుంది. 
 
'రభస' సినిమా విషయంలో తనకు అలాంటిది లేదని అన్నాడు. కానీ సినిమా షూటింగ్‌లో ఉండగానే అనారోగ్యం పాలుకావడంతోపాటు కథ కూడా సరిగ్గాలేదని మళ్ళీ రీషూట్‌ చేయడం జరిగింది. ఈ విషయాన్ని అప్పట్లో ఆయన ఖండించాడు. కానీ కొంతభాగాన్ని మరో దర్శకుడు షూట్‌ చేశాడని తెలిసింది. ఏది ఏమైనా ఇద్దరు దర్శకులు చేసిన 'రభస' మొత్తాన్ని రసాభసాగా మారింది. అటు హీరోకానీ నిర్మాతకానీ, దర్శకుడుకానీ ఈ సినిమా గురించి నోరు మెదపడం లేదు. దర్శకుడైతే బయట ఫంక్షన్లకు పిలిచినా మొహం చాటేస్తున్నాడని తెలిసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments