Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పులి' హీరోయిన్‌కి గాయాలు... యాక్షన్ సన్నివేశాలకు రెడీ..!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (15:28 IST)
టాలీవుడ్‌లో పరిచయమై కోలీవుడ్‌లో వెలుగుతున్న సుందరి హన్సిక.  అక్కడ ఈ బబ్లీ బ్యూటీ వరుస హిట్‌లతో దూసుకుపోతోంది. ఈ అమ్మడు తమిళ టాప్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'పులి' చిత్రంలో ఇలయ దళపతి విజయ్ సరసన నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
ఈ చిత్రంలో హన్సిక కత్తి తిప్పే సన్నివేశాల్లో నటించాల్సి ఉంది. అందుకోసం అమ్మడు కత్తి సాముపై శిక్షణ పొందుతోంది. శిక్షణ సమయంలో  బ్యూటీకి చిన్న చిన్న గాయాలు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే అవేమి పట్టించుకోని హన్సిక దీక్షణగా కత్తి సాము నేర్చుకుంటుందట. యాక్షన్ సన్నివేశాలలో నటించేందుకు తాను రెడీ అని అమ్మడు తెలుపుతుందట. అయినా శిక్షణ పూర్తయిన తర్వాతనే యాక్షన్ సన్నివేశాలు రూపొందించనున్నారు. కాగా పులి చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి రాజమాత పాత్రలో నటిస్తుండడం విశేషం.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments