Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి సిద్ధమైన ప్రియమణి.. వరుడెవరో..?

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (18:08 IST)
వెండితెరపై వెలిగే అందాల భామలు తమ కెరియర్ మంచి పీక్ మీద ఉన్నప్పుడు పెళ్లి ఊసెత్తరు. అదే అవకాశాలు కాస్త తగ్గాయంటే చాలు వెంటనే పెళ్లి కార్డు చూపెడతారు. ఆ వరుసలో తాజాగా నటి ప్రియమణి చేరింది. అమ్మడు తెలుగు తెరపై అందమైన అభినయాన్ని ఆవిష్కరించి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను సొంతం చేసుకుంది. 
 
ప్రియమణి తెలుగులో 'యమదొంగ'తో పాటు కొన్ని చిత్రాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. అదే సమయంలో ప్రియమణి తమిళం, కన్నడ, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నిటీలోను నటిస్తూ బహుబాషా నటిగా వెలుగొందింది. అయితే కొత్త కథానాయికల రాకతో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఆమె పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైంది. 
 
తన పెళ్లి విషయాన్ని తానే స్వయంగా చెప్పింది. ప్రస్తుతం ఒక కన్నడ సినిమాలో చేస్తూ .. ఓ మలయాళ సినిమా చేయబోతోన్న తాను వచ్చే ఏడాదిలో పెళ్లి కూతురును కానున్నట్టుగా చెప్పింది. ఒక రకంగా ఇది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమని చెప్పుకొచ్చింది. అయితే వరుడు ఎవరని అడిగితే మాత్రం... గప్ చిప్ సస్పెన్స్ అంటూ దాటేసింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments