Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మోస్ట్ డిజైరబుల్ మ్యాన్''గా మహేష్ బాబు.. జాతీయ అవార్డు టార్గెట్!

Webdunia
శనివారం, 21 జూన్ 2014 (11:48 IST)
సూపర్‌స్టార్ మహేష్ బాబు టాలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుస హిట్లు కొడుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా మహేష్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. గతేడాది హైదరాబాద్ టైమ్స్ ''మోస్ట్ డిజైరబుల్ మ్యాన్''గా నిలిచిన మహేష్ ఈఏడాది కూడా హైదరాబాద్ టైమ్స్ ''మోస్ట్ డిజైరబుల్ మ్యాన్''గా ఎంపికయ్యాడు.  

వరుసగా రెండోసారి కూడా తనని ఎన్నుకోవడంతో అభిమానులకు మహేష్ థ్యాంక్స్ చేప్పాడు. తనకు అనుకూలంగా ఓటు వేసిన ఫ్యాన్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న తాను ఏదోఒక రోజు జాతీయ అవార్డు సాధిస్తానని ధీమా వ్యక్తంచేశాడు. ఇంకా తన లేటెస్ట్ మూవీ ఆగడు విషయాలను కూడా తెలియజేశాడు. ''ఆగడు'', దూకుడుని మించి ఉంటుందని తప్పనిసరిగా ఫ్యాన్స్‌కు మంచి వింధుభోజనం లాంటి సినిమాగా నిలుస్తుందని మహేష్ అన్నాడు. సెప్టెంబర్‌లో ఈ విడుదల చేయనున్నట్లు ప్రిన్స్ వెల్లడించాడు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments