Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుచూరి బ్రదర్స్‌ నుంచి నేర్చుకోలేదు : పోసాని కృష్ణమురళి

Webdunia
సోమవారం, 23 జూన్ 2014 (14:02 IST)
''పరుచూరి బ్రదర్స్‌ నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకున్నాను. ఏమి నేర్చుకోకూడదో అది నేర్చుకోలేదు. అదేమిటంటే.. కష్టపడినదానికి డబ్బులు అడగడం. గురువులకు మొహమాటం.. కానీ నేను నా స్టైల్‌లో కష్టపడితే వెంటనే డబ్బులు అడగుతాను'' అంటూ పోసాని కృష్ణమురళి అన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టినరోజు శనివారం నాడు జరిగింది.
 
నిరాడంబరంగా జరుపుకున్న ఆయన పుట్టినరోజును ఫిలింఛాంబర్‌లో జరుపుకున్నారు. ఇదేరోజు కన్నెగంటి క్రియేషన్స్‌ అనే నిర్మాణ సంస్థను ఆయన శ్రేయోభిలాషి వెంకటేశ్వరరావు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... సినిమా రంగంలో ఇంతటి పొజిషన్‌కు వచ్చినందుకు తోడ్పడిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
 
పోసాని మాట్లాడుతూ... కళామతల్లికి సేవ చేయాలని ఎవ్వరూరారు. పరుచూరి వెంకటేశ్వరావు కష్టపడి చదువుకుని పైకి ఎదిగి.. ప్రభుత్వ ఉద్యోగం వదులుని సినిమా రంగంలోకి వచ్చారు. కానీ ఏమీ సంపాదించుకోలేకపోయారు. నాలాగే వుంటే ఈపాటికి 500 కోట్లు సంపాదించేవారు. సినిమాకు కష్టపడి రాసినా... డబ్బులు తర్వాత ఇస్తామంటే అలాగే ఇంటికి వచ్చి బాధపడే రోజులు నేను చూశాను.. అంటూ వ్యాఖ్యానించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments