Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి దారేది: అవార్డుల పంట పండించిందోచ్!

Webdunia
ఆదివారం, 14 సెప్టెంబరు 2014 (16:19 IST)
పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా అవార్డుల పంట పండించింది. కౌలాలంపూర్‌లో జరిగిన సైమా అవార్డుల వేడుకలో ఈ చిత్రం మొత్తం ఆరు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది. ఇక ఉత్తమ నటుడి అవార్డు మహేష్ బాబుని వరించింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలోని అభినయానికి గాను ఆయన అవార్డు అందుకున్నారు.
 
ఉత్తమనటిగా సమంత (అత్తారింటికి దారేది), ఉత్తమ దర్శకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (అత్తారింటికి దారేది), ఉత్తమ చిత్రంగా 'అత్తారింటికి దారేది', ఉత్తమ సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది), ఉత్తమ హాస్యనటుడుగా బ్రహ్మానందం (బాద్షా), ఉత్తమ చాయాగ్రాహకుడుగా ప్రసాద్ మూరెళ్ళ (అత్తారింటికి దారేది), ఉత్తమ సహాయనటుడుగా సునీల్ (తడాఖా), ఉత్తమ తొలిచిత్ర దర్శకుడుగా కొరటాల శివ (మిర్చి) అవార్డులు స్వీకరించారు.
 
ఇక, లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును కె.రాఘవేంద్రరావు అందుకోగా, మంత్రిగా పర్యాటక రంగానికి చేసిన సేవలకు గాను మలేసియా పర్యాటక శాఖ, సైమా కలసి సంయుక్తంగా చిరంజీవికి పురస్కారాన్ని ప్రదానం చేశాయి. 
 
రెండు రోజుల పాటు కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకల్లో శ్రియా, రెజీనా, ఆదా శర్మ వంటి ముద్దుగుమ్మల డ్యాన్సులు ... దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments