Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క యంగ్ హీరోలతో యాక్ట్ చేస్తుందా..? సెక్సీలుక్ వస్తే చెర్రీ, చైతూ సరసన..!?

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (13:31 IST)
అనుష్క గ్లామర్ తగ్గిపోయిందని టాక్ వస్తోంది. లింగా, ఎన్నై అరిందాల్ అనే రెండు సినిమాల ద్వారా అమ్మడుకు అంత మంచి పేరు రాలేకపోయింది. తమిళంలో టాప్ హీరోలైన రజనీకాంత్, అజిత్ సరసన నటించినా.. ఆ సినిమా దర్శకులు ఆ సినిమాల్లో మరో హీరోయిన్లుగా నటించిన సోనాక్షి, త్రిషలను గ్లామర్‌గా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలే చేశారో తప్ప.. అనుష్కను పట్టించుకోలేదు. దీంతో అనుష్క సంగతి అయిపోయిందని టాక్ వస్తోంది. 
 
రుద్రమ దేవి, బాహుబలి సినిమాల్లో మాత్రం అనుష్క అందాలకు ఏ మాత్రం కొదవలేదని... సెకండ్ హీరోయిన్ పాత్రలకు అనుష్క పరిమితం కావడమే ఇందుకు కారణమని సినీ పండితులు అంటున్నారు. ఎలాంటి రోల్స్ చేసేందుకైనా ఇష్టపడుతున్న అనుష్క సెకండ్ హీరోయిన్ రోల్స్ చేయడాన్ని పక్కనబెట్టి.. మళ్లీ సెక్సీ లుక్ కోసం యోగా టీచర్ ప్రయత్నిస్తే తప్పకుండా అనుష్క యంగ్ హీరోల సరసన నటించే ఛాన్స్ లభిస్తుందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. 
 
33 ఏళ్ల అనుష్కకు గ్లామర్ తగ్గిపోయిందని.. త్వరలో పెళ్లి చేసేసుకుంటుందని వస్తున్న వార్తల నేపథ్యంలో.. అనుష్క ఇకనైనా గ్లామర్‌పై దృష్టిపెట్టాలి. అంతేకాకుండా 30 ప్లస్‌లో ఉన్న కత్రీనా, కరీనాలు అందానికి కొదవలేకుండా 25 ఏళ్ల రణ్‌వీర్ సింగ్, ఇమ్రాన్ ఖాన్ వంటి యంగ్ హీరోల సరసన ఎలా నటిస్తున్నారనే విషయాన్ని కూడా అనుష్క గుర్తు పెట్టుకోవాలని సినీ పండితులు సూచిస్తున్నారు. 
 
ఒకవేళ అనుష్క మళ్లీ సెక్సీ లుక్ తెచ్చుకుంటే మాత్రం టాలీవుడ్ యంగ్ హీరోలు రామ్ చరణ్, నాగ చైతన్య లాంటి హీరోల సరసన కూడా నటించే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చునని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. అంతేకాదు.. రాశి ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి యంగ్ హీరోయిన్లను సైతం బీట్ చేయవచ్చునని వారు సూచిస్తున్నారు. మరి అనుష్క ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు