Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ పాట పాడటమే కాదు... రభస చేస్తారు... ఫ్యాన్స్ కి పండగే...

Webdunia
శుక్రవారం, 18 జులై 2014 (12:15 IST)
'కందిరీగ' ఫేం సంతోష్‌ శ్రీనివాస్‌ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. సంతోష్ శ్రీనివాస్ రెండో సినిమాకే ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌ హీరోతో సినిమా చేసే అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకి తీసుకు రానున్నట్లు చెపుతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘రాకాసి రాక్షసి..’ అనే పాటను చాలా ఎనర్జిటిక్‌గా పాడాడు. ఇది అభిమానులకు విందుగా ఉంటుంది.
 
దీనిపై సంతోష్ మాట్లాడుతూ... కథ చెప్పినప్పుడు ఆయనకు బాగా నచ్చింది. దాన్ని మరింత ఎట్రాక్ట్‌ చేయడానికి కొన్ని మార్పులు చేయాల్సివచ్చింది. అగ్రహీరో అనగానే ఆ మార్పుల కోసం 20 రోజులు తీసుకోవాల్సివచ్చింది. పూర్తి శాటిఫై అయ్యాక సెట్‌పైకి వెళ్ళాం అని అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments