Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లో రానంటే రాను: రజనీకాంత్ క్లారిటీ!

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (12:19 IST)
పొలిటికల్ ఎంట్రీపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై చెలరేగుతున్న ఊహాగానాలకు సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ తెరదించారు.

45వ అంతర్జాతీయ చలచిత్రోత్సవాల్లో పాల్గొనేందుకు గోవా వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  రాజకీయాల్లో చేరే ప్రసక్తే లేదని గురువారం ఆయన కుండబద్దలు కొట్టారు. "నో, నెవర్...నో పాలిటిక్స్ ఫర్ మి" అంటూ ఆయన రాజకీయాల్లోకి ఎప్పటికీ అడుగు పెట్టబోనని తేల్చిచెప్పారు. 
 
కాగా, తన తాజా చిత్రం 'లింగ' ఆడియో వేడుక సందర్భంగా రాజకీయాలంటే తనకేమీ భయం లేదని ప్రకటించిన రజనీ, ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తి చూపుతున్న వారిలో అలజడి రేపారు. అయితే గురువారం గోవాలో రజనీ చేసిన ప్రకటన అందుకు విరుద్ధంగా ఉండటం విశేషం. నాడు వేదికపై పలువురి అభ్యర్థన మేరకే రాజకీయాలపై రజనీ స్పందించారన్న వాదన వినిపిస్తోంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments