Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్‌ వర్సెస్‌ అఖిల్‌!

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2015 (20:02 IST)
ప్రస్తుతం నితిన్‌ సినిమాలో నటించకుండా నిర్మాతగా మారారు. కొద్దికాలం క్రితం అఖిల్‌ సినిమాకు నిర్మాతగా మారాడు. ప్రస్తుతం ఆయన  అక్కినేని అఖిల్‌తో నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో వుంది. ఈ చిత్రం పూర్తయ్యే వరకు నితిన్‌ హీరోగా సినిమా చేయడని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అఖిల్‌తో నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన నిర్మాణ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకోవాలని నిర్ణయించుకున్నాడట నితిన్‌.
 
అంతేకాదు అఖిల్‌ కూడా ఈ సినిమా పూర్తయ్యేవరకు మరో సినిమా మొదలుపెట్టవద్దని నితిన్‌కు చెప్పినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. తను ఏవిధంగా సక్సెస్‌లు చేశాడో. అవన్నీ అఖిల్‌కు కొన్ని సూచనలుగా చేసి.. గట్టెక్కించే బాధ్యతను నితిన్‌ తీసుకున్నాడని సన్నిహితులు తెలియజేస్తున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments