Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినిమాల్లో ఆ 30 తిట్లు లేకుంటేనే మంచిది: జీవిత

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (15:46 IST)
తెలుగు సినిమాల్లో ఆ 30 పదాలను నిషేధించడం సబబేనని కేంగ్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు జీవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక జాతీయ దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన జీవిత తెలుగు సినిమాల్లో ఆ తిట్లు లేకుంటేనే మంచిదన్నారు. 
 
నాయాలా, దొంగ నాయాలా, ముష్టి నాయాలా, చిల్లర నాయాలా, వీపీ, నీ అమ్మ, చెత్త నా కొడకా, గాడిద కొడకా, బొక్క, బొంగు వంటి పదాలపై నిషేధం సరైనదేనని వివరించారు.
 
ఇటీవల ఈ పదాలను సినిమాల్లో వినియోగించడాన్ని నిషేధించగా, నిర్మాతలు అభ్యంతరం పెట్టిన సంగతి తెలిసిందే. విద్యావంతులు దైనందిన జీవితంలో ఈ పదాలను వినియోగించరని, నిర్మాతలు ఎందుకు వివాదం రేపుతున్నారో తెలియడంలేదని జీవిత  అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments