Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీతూ అగర్వాల్‌కు గంగిరెడ్డికి ఉన్న లింకులేంటి?

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (14:58 IST)
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి, సినీ నటి నీతూ అగర్వాల్‌కు ఉన్న లింకుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పోలీసులు నీతూ అగర్వాల్‌ను శనివారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసి కర్నూలు జిల్లా రుద్రవరంకు తరలించిన విషయం తెల్సిందే. 
 
ఆమె వద్ద కర్నూలు పోలీసులు జరిపిన విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా.. స్మగ్లర్‌ బాలునాయక్‌ బ్యాంకు ఖాతాకు రూ.లక్ష బదిలీ చేసినట్టు నటి నీతూ అగర్వాల్‌ పోలీసులకు తెలిపారు. నీతూని అరెస్టు చేసిన పోలీసులు ఆమె వద్ద నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నారు. 
 
అంతేకాకుండా, నీతూ ఉపయోగించిన కారుని పోలీసులు సీజ్‌ చేశారు. మస్తాన్‌వలీ, నీతూ అకౌంట్ల మధ్య భారీగా నగదు బదిలీలు జరిగినట్టు గుర్తించారు. ఎర్రచందనం స్మగ్లర్లు, గంగిరెడ్డితో నీతూకున్న సంబంధాలపైనా విచారణ జరుపుతున్నారు. ఇదిలావుండగా, నీతూని ఆళ్లగడ్డ కోర్టు ఎదుట ప్రవేశపెట్టినున్నట్టు కర్నూలు ఎస్పీ మీడియాకు తెలిపారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments