Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి బాహుబలి లేటెస్ట్ రిలీజ్: బిజ్జాలదేవా పింగళదేవన్‌గా నాజర్ లుక్ అదుర్స్!!

Webdunia
బుధవారం, 13 మే 2015 (17:19 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి భారీ బడ్జెట్ మూవీ బాహుబలిపై అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా  టాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా దేశ వ్యాప్తంగా బాహుబలి సినిమాపై వివిధ అంశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ విషయాన్ని పక్కనబెడితే రాజమౌళి ప్రస్తుతం ఆ సినిమాలో నటించే అగ్ర నటుల పోస్టర్లను విడుదల చేయడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 
 
ఇప్పటికే ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణ, ప్రభాకర్‌ల లుక్‌ను రిలీజ్ చేసిన రాజమౌళి బుధవారం బాహుబలిలో నాజర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ నాజర్ లుక్ అదిరిపోయిందని ఇప్పటికే ట్వీట్స్ ద్వారా రాజమౌళికి అభినందనలు లభించాయి. ఈ నేపథ్యంలో నాజర్ పోస్టర్‌తో పాటు రాజమౌళి The character of #Bijjaladeva #Pingalathevan has been portrayed with so much insight by Nasser garu that,it has become my personal favourite అంటూ ట్వీట్ చేశారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments