Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన మ్యూజిక్ డైరెక్టర్ 'శ్రీ' అంత్యక్రియలు..!

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (16:07 IST)
అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. హైదరాబాదు టోలీచౌకీలోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. 
 
ఈ అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు, బంధుమిత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతకుముందు, ఆయన భౌతికకాయానికి సంగీత దర్శకులు కోటి, రఘు కుంచె, కీరవాణి సోదరుడు కల్యాణ్ కోడూరి, గాయని స్మిత తదితరులు నివాళులర్పించారు. 
 
కాగా గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖ నటులు, సంగీత దర్శకులు, నిర్మాతలు అకాల మరణం చెందుతుండటంతో తెలుగు ప్రజలు, సినీ పరిశ్రమలో వ్యక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ దోష నివారణ కోసం సినీ పరిశ్రమలో వారు మాహా మృత్యుంజయ హోమం కూడా చేశారు. అయినప్పటికీ సినీ ప్రముఖుల మృతి ఆగడంలేదు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments