Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైనమైట్‌ అనంతరం మంచు విష్ణు తదుపతి చిత్రం ఖరారు..!!

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2015 (20:24 IST)
ప్రస్తుతం దేవ కట్ట దర్శకత్వంలో ‘డైనమైట్‌’ చిత్రంలో నటిస్తూ బిజీ ఉన్న మంచు విష్ణు తన తదుపరి చిత్రం గురించిన వివరాలు వెల్లడించారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ పతాకంపై రాజ్‌కుమార్‌.ఎం నిర్మాతగా యువ దర్శకుడు ముప్పరాజు హనుమాన్‌ డైరెక్షన్‌లో తన నెక్ట్స్‌ మూవీ అతి త్వరలో స్టార్ట్‌ అవుతుందని తెలిపారు.
 
ప్రముఖ దర్శకులు రవిబాబు వద్ద శిష్యరికం చేసిన హనుమాన్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విష్ణు సరసన నటించేందుకు ఓ టాప్‌ హీరోయిన్‌ని ఎంపిక చేయనున్నారు. 
 
చిత్ర దర్శకుడు ముప్పరాజు హనుమాన్‌ మాట్లాడుతూ... ‘ఒక మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాను. మంచు విష్ణు ఈ కథను సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకె చేశారు. ఆయన ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నారు. నేటి సమాజంలోని ఒక తీవ్రమైన సమస్యకు ఈ చిత్రంలో సమాధానం చెప్పనున్నాం. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments