Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌తో శంకర్‌ సినిమా చేస్తాడా... 'ఏలియన్' అంటూ గుసగుసలు

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (14:59 IST)
ఇటీవల మహేష్‌ బాబు నటించిన 'ఆగడు' సినిమా ఆడియోకు తమిళ దర్శకుడు శంకర్‌ హాజరు కావడం సెంటర్ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అయింది. ఆయన ఎందుకు వచ్చారంటూ చాలామంది గుసగులసలాడుకున్నారు. మహేష్ బాబు తన తదుపరి చిత్రం ఆయనతో చేయనున్నాడనే వార్తలు కూడా విన్పిస్తున్నాయి. 
 
అందుకు తగినట్లుగా... శంకర్‌ మాట్లాడుతూ... 'ఒక్కడు' తర్వాత నుంచి మహేష్ సినిమాలు చూస్తున్నానని ప్రకటించాడు. తెలుగు నటుడు విక్రమ్‌ తర్వాత ఆయన దర్శకత్వంలో నటించిన హీరోనే లేడు. మరి మహేష్‌కు ఆ భాగ్యం దక్కుతుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇది మహేష్‌ బాబు అభిమానులకు సంతోషమైన వార్త. కాగా మహేష్ - శంకర్ కాంబినేషన్ లో ఏలియన్(గ్రహాంతరవాసి) అనే సినిమా వస్తుందని ప్రచారం జరుగుతోంది.
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేష్‌కు శంకర్‌తో వున్న అనుబంధంతో వచ్చాడని తెలుస్తుంది. మహేష్‌ చెన్నైకు వెళితే పత్పకుండా శంకర్‌ను కలుస్తాడని సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో శంకర్‌.. మహేష్ కాంబినేషన్‌ వస్తుందని ఆశిద్దాం.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments