Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్నీ.... మహేష్ పక్కన సమంత సిట్టింగ్ వేసిందా...? మనమే 'ట్విట్టు'కు చచ్చాం....

Webdunia
మంగళవారం, 15 జులై 2014 (20:56 IST)
ఐడియా ఫిలిమ్ ఫేర్ అవార్డు ఫంక్షన్ జరిగింది. పోయిన ఏడాది, అంతకుముందు ఏడాది... అలా జరుగుతూ ఉంటుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటట అని మీరనుకోవచ్చు. సమంతను చూస్తే ఖచ్చితంగా అది స్పెషాలిటీ అయ్యి కూర్చుంది. అది కూడా ప్రిన్స్ మహేష్ బాబు పక్కన. 
 
ఏం కూర్చోకూడదా అని అనుకునేరు. హీరోయిన్ కాబట్టి కూర్చోవచ్చు అనుకోండి. కానీ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల్లో మాత్రం సమంత వ్యవహారం కొరుకుడు పడలేదట. ఆమధ్య వన్ నేనొక్కడినే పోస్టర్ గురించి మహేష్ బాబు కాలి అడుగుల వెంట మోకాళ్లపై నడిచిన హీరోయిన్ గురించి నెగటివ్ గా సమంత కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దానిని ఇప్పుడు వారు గుర్తు చేసుకున్నారు. 
 
వార్నీ... మనం సమంత ట్విట్టర్లో పోస్టు చేసిన కామెంట్లను చూసి ట్విట్టర్లో ట్వీట్లిచ్చుకున్నాం. కానీ సమంత హేపీగా మన ప్రిన్స్ పక్కన ఎలా కూర్చుందో చూడు అనుకుంటున్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో అంతే బ్రదర్స్... శత్రువులైన పక్కపక్కనే నవ్వుకుంటూ కూర్చోవాల్సిందే అనే కామెంట్లు విన్పిస్తున్నాయి. మొత్తానికి సమంత మళ్లీ మహేష్ బాబుతో దూకుడు 2 ఏమైనా చేస్తుందేమో...?!!

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments