Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌'కు మహేశ్‌భట్‌ అభినందన

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (20:32 IST)
స్నేహగీతం, ఇట్స్‌ మై లవ్‌స్టోరి, బ్యాక్‌బెంచ్‌ స్టూడెంట్‌ వంటి వైవిధ్యమైర కథాంశాలతో యూత్‌ఫుల్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన మధురశ్రీధర్‌ తన తదుపరి చిత్రంగా 'లేడీస్‌ & జెంటిల్‌మెన్‌'ను పి.బి. మంజునాథ్‌ దర్శకత్వంలో నిర్మించారు. జనవరి 30న విడుదల కానున్న ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు మహేశ్‌భట్‌ ప్రత్యేకంగా హైదరాబాద్‌లో వీక్షించారు. 
 
''చాలా సహజత్వంతో కూడిన బోల్డ్‌ మూవీ తెలుగులో వస్తున్న నూతన పోకడలకు ఈ సినిమా నాంది అవుతుంది'' అంటూ మధురశ్రీధర్‌ను అభినందించారు. అనంతరం 'లేడీస్‌ & జెంటిల్‌మెన్‌' రిలీజ్‌ పోస్టర్‌ను మోబైల్‌లో విడుదల చేశారు. 
 
సైబర్‌ క్రైం నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాటలు ఇంటర్నెట్‌, ఎఫ్‌.ఎమ్‌ రేడియోల్లో టాప్‌ టెన్‌లో నిలవడం విశేషం. చైతన్యకృష్ణ, కమలకామరాజు, మహత్‌ రాఘవేంద్ర, అడవి శేష్‌, నిఖితా నారాయణ్‌, స్వాతి దీక్షిత్‌, జాస్మిన్‌ భాసిన్‌ నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం రఘుకుంచె.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments