Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎస్ వెంటిలేటర్ పై ఉన్నారు... క్రిటికలే... వైద్యులు

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (14:19 IST)
ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. దీనిపై గురువారం వారు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ, ఎంఎస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనకు వెంటిలేటర్లు అమర్చినట్లు చెప్పారు. డయాలసిస్ కొనసాగుతుందని పేర్కొన్నారు. 
 
కాగా ఎంఎస్ నారాయణ మరణించారంటూ ఈ ఉదయం కొన్ని తెలుగు ఎలక్ట్రానిక్ ఛానల్స్ హడావుడి సృష్టించిన నేపధ్యంలో ఆ వార్తను ఆయన కుమారుడు విక్రమ్ ఖండించారు. మొన్న సంక్రాంతికి సొంతూరు వెళ్లిన ఎమ్మెస్ ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయనకు మాదాపూర్ కిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments