Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... లోయలో పడిపోయేదే... ఎమీ జాక్సన్‌కి తృటిలో తప్పిన ప్రమాదం

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (14:01 IST)
దక్షిణాది చిత్రసీమలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న హాలీవుడ్ బ్యూటీ ఎమీ జాక్సన్. మదరాస పట్నం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈమెకు ఇక్కడ మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇటీవల అమ్మడు టాలీవుడ్‌పైనా కన్నేసింది.
 
ఇదిలా ఉంటే తమిళ, తెలుగు చిత్రాల్లో హాస్య నటుడిగా కనిపించే కరుణాకరన్ నిజ జీవితంలో అసలైన హీరోగా మారిపోయారు. పెద్ద సాహసమే చేసి ఎమీ జాక్సన్ ప్రాణాలు కాపాడారు. 
 
వివరాల్లోకి వెళితే... ఎమీ తాజాగా మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి తిరుకుమారన్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో కరుణాకరన్ హాస్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను కేరళలో షూటింగ్ చేస్తున్నారు. 
 
చిత్రీకరణలో భాగంగా ఓ కొండపై బైక్ రైడింగ్ సీన్లో నటిస్తున్న ఎమీ ఒక్కసారిగా బైక్పై నుంచి జారిపడి కొండమీద నుంచి లోయలో పడబోయిందట. సరిగ్గా అదే సమయంలో వెనకాలే మరో బైక్పై ఉన్న కరుణాస్ ఆమెను ప్రాణాపాయం నుంచి రక్షించారట. లక్కీగా బయటపడిన ఎమీ, ప్రాణాలకు తెగించి తన ప్రాణాలను రక్షించిన హాస్య నటుడు కరుణాకరన్‌కు థ్యాంక్స్ చెప్పుకుందట.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments