Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారువేషాలతో బర్త్ డే పార్టీకి 'బాహుబలి' అనుష్క, రానా

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2015 (20:22 IST)
ప్రకాష్ కోవెలమూడి సతీమణి, సైజ్ జీరో సినిమా రచయిత కనికా కోవెలమూడి ఆధ్వర్యంలో ప్రకాష్ కోవెలమూడి బర్త్ డే పార్టీ ఘనంగా జరిగింది. పరిశ్రమలోని సినీ ప్రముఖులు, హీరోలు ఈ కాస్ట్యూమ్ పార్టీకి రకరకాల దుస్తులలో వచ్చి ఆకర్షించారు. అనుష్క మేలిఫిషియెంట్‌గా, లక్ష్మీ మంచు టామ్ రీడర్‌గా, రానా దగ్గుబాటి శ్యామూల్ కార్తికేయగా(ప్రకాష్ కోవెలమూడి సినిమాలో ఒక పాత్ర), రామ్ చరణ్ యాంటీ హీరో గెటప్, నాని ఈగ మేన్‌గా, రమా రాజమౌళి రాణీ లక్ష్మీబాయిగా, రాఘవేంద్రరావు ఇంద్రజాలికుడుగా, నిర్మాత పి.వి.పి జోకర్(బ్యాట్‌మెన్ రిటర్న్స్ సినిమాలో విలన్) గెటప్‌లో వచ్చి ఆకట్టుకున్నారు. 
 
కనికా కోవెలమూడి వచ్చిన అతిథులందరూ ఆశ్చర్యపోయేలా బర్త్ డే పార్టీ ప్లాన్ చేశారు. సైజ్ జీరోలో ముఖ్య పాత్ర పోషిస్తున్న తమిళ హీరో ఆర్య షూటింగ్ కారణంగా హాజరు కాలేకపోయినందున ప్రకాష్ కోవెలమూడికి తన విషెష్‌ను తెలియజేశాడు.అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి, అలీ, పోసాని, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్న‘సైజ్ జీరో’ షూటింగ్ పూర్తి కావస్తుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments