Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఉత్తమ విలన్‌''కు తొలగిన అడ్డంకులు.. తెలుగులో కమల్ డబ్బింగ్..!

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2015 (13:26 IST)
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ''ఉత్తమ విలన్''. ఈ చిత్రం విడుదలను అడ్డుకుంటూ నమోదైన పిటిషన్‌లను కోర్టు కొట్టి వేయడంతో అనుకున్న ప్రకారమే మే ఒకటో తేదిని ఉత్తమ విలన్ విడుదలవుతోంది. కాగా కమల్ హాసన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ''ఉత్తమ విలన్'' చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
 
తాజా సమాచారం ప్రకారం 'ఉత్తమ విలన్' సినిమాకి తెలుగలో కమల్ హాసన్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారంట. మామూలుగానే కమల్ సినిమాలకు ఎస్.పి.బాలసుబ్రమణ్యం లేదా మనోలు డబ్బింగ్ చెబుతుంటారు. అయితే ఈ చిత్రానికి కమల్ డబ్బింగ్ చెప్పడం విశేషంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన ఆండ్రియా, పూజ కుమార్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments