Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ ఐస్ క్రీం అలా కరిగిపోయింది... 'టెంపర్'పై వర్మ కామెంట్స్ టెంపరేచరెంతో...?

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (17:22 IST)
రాంగోపాల్ వర్మ ఏ సబ్జెక్టుపైనైనా కామెంట్ కొట్టాడంటే ఇక దానికి ఎండ్ మార్క్ మేటర్ ఫినిష్ అయిన తర్వాతే ఉంటుంది. ఇప్పుడు టెంపర్ పై వర్మ ట్వీట్లిచ్చారు. టెంపర్ ఫస్ట్ లుక్ ఫోటోలపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఎప్పుడూ నెగటివ్ కామెంట్లిచ్చే వర్మకు ఏమైందో గానీ టెంపర్ ఫస్ట్ లుక్ ఫోటోలపై తెగ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంకా టెంపర్‌ స్టైల్ చూశాక.. తారక్‌ను డైరెక్ట్‌ చేసే సత్తా, అర్హత తనకు లేదన్న విషయం గ్రహించానని ముక్తాయించాడు.
 
టెంపర్‌ఫస్ట్‌లుక్‌ ఫోటోలో తారక్‌ సింప్లీ అవుట్‌ స్టాడింగ్‌ అంటూ ‘పూరి జగన్‌ క్రియేట్‌ చేసిన క్యారెక్టర్లలో టెంపర్‌.. బె‌స్ట్‌ అనుకుంటున్నా. ఈ సినిమా కమర్షియల్‌ చిత్రమే కాక కామెడీ, పాటలు, సన్నివేశాలతో భారీగా రూపొందుతోంది. జ‘గన్‌’ నుంచి వస్తున్న బుల్లెట్‌లా తారక్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు’. అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్‌ చేశాడు. 

 
ఇంతటితో ఆగకుండా టెంపర్‌తో పోల్చితే పోకిరి, బిజినెస్‌మేన్‌లు ప్లాఫ్‌లు కింద లెక్కేనంటూ మరోసారి తనదైన శైలిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అదిసరే వర్షాకాలంలో ఆమధ్య విడుదలయిన వర్మ ఐస్ క్రీం గాలి, ఎండ తగలకుండానే కరిగిపోయింది... మరి టెంపర్ పై వర్మ కామెంట్లకు ఎంతమాత్రం టెంపర్ ఉంటుందోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చూద్దాం 'టెంపర్' టెంపరేచర్ ఎంతోమరి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments