Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఏడాది చివర్లో పెళ్లిచేసుకోబోతున్నా: షాహిద్ కపూర్

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (12:23 IST)
''నా పెళ్లి గురించి మీరంతా ఏదైతో విన్నారో అది నిజమే. ఇంకా ఎంగేజ్‌మెంట్ కాలేదు. వివాహం ఈ ఏడాది చివర్లో ఉండవచ్చు'' అని షాహిద్ కపూర్ స్పష్టం చేశాడు.

తాను పెళ్లి చేసుకోబోతున్నానంటూ మీడియాలో వచ్చిన వార్తలను బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో షాహిద్ కపూర్ ధ్రువీకరించాడు. ముంబయిలో ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్‌ను వివాహం విషయంపై మీడియా ప్రతినిధులు అడగ్గా అవునని సమాధానమిచ్చాడు.
 
అయితే తను చేసుకోబోతున్న అమ్మాయి గురించి చెప్పమనగా, తను చాలా సాధారణమైన అమ్మాయని, తాను కూడా అంతేనన్నాడు. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని, ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని షాహిద్ ముక్తాయించాడు. ఢిల్లీకి చెందిన మీరా రాజ్ పుత్ అనే అమ్మాయిని ఈ బాలీవుడ్ హీరో పెళ్లి చేసుకోనున్నాడని, అతని కంటే ఆ అమ్మాయి 13 ఏళ్లు చిన్నదని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments