Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్రపరిశ్రమ తరలిపోవడం అంత సులభం కాదు : దాసరి

Webdunia
శనివారం, 7 జూన్ 2014 (09:24 IST)
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ప్రాంతానికి తరలి వెళ్లడం అంత సులభం కాదని ప్రముఖ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణ రావు అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయినా సినీ పరిశ్రమ విషయంలో ఎటువంటి మార్పు జరిగే అవకాశం లేదన్నారు. 
 
రాష్ట్ర విభజనతో తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిరావడం సులభం కాదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా తెలుగు భాషే కావడం వల్ల సినీ రంగానికి ఇబ్బందులు ఉండవన్నారు. సినీ పరిశ్రమలో రెండు అసోసియేషన్లు ఉన్నా ఇబ్బంది లేదని, రాష్ట్రం విడిపోవడంతో సహజంగానే రెండు అసోసియేషన్లు ఏర్పడతాయన్నారు ఇరుప్రాంతాల వారు కూడా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తారని చెప్పారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments