Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ హాయ్ ల్యాండ్‌లో "ఐస్ క్రీమ్ 2" ఆడియో విడుదల

Webdunia
మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (18:07 IST)
ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం "ఐస్ క్రీమ్ 2". భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక ఆదివారం (21-09-2014) విజయవాడలోని "హాయ్ ల్యాండ్"లో పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు రాంగోపాల్ వర్మ, చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ, జె.డి.చక్రవర్తి, నవీనా, శాలిని, ధనరాజ్, భూపాల్, సంగీత దర్శకుడు సత్య కశ్యప్, డా కూటికుప్పల సూర్యారావు, హాయ్ ల్యాండ్ మార్కెటింగ్ జి.యం కాంతారావు తదితరులు పాల్గొన్నారు. 
 
చిత్ర దర్శకులు రాంగోపాల్ వర్మ "ఐస్ క్రీమ్ 2" ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... "నాకు విజయవాడ అంటే చాలా ఇష్టం. నా దర్శకత్వ పునాది విజయవాడలోనే మొదలైంది" అన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments