Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వేతాబసు చాలా టాలెంట్.. ఓ పాత్ర రాయాలనుకుంటున్నా!: విశాల్ భరద్వాజ్

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (11:12 IST)
పన్నెండేళ్ల కిందట బాల నటిగా హిందీలో దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందించిన 'మక్డీ' చిత్రంతో నటి శ్వేతాబసు ప్రసాద్ సినీ తెరకు పరిచయమైంది. పరిస్థితులు మారి దురుదృష్టవశాత్తు ఇటీవల ఆమెను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మీడియా ద్వారా ఆ విషయం బాగా సంచలనమైంది. 
 
దీనిపై దర్శకుడు స్పందిస్తూ శ్వేత విషయంపై చాలా బాధపడుతున్నానని, ఆందోళన చెందుతున్నానన్నాడు. శ్వేత చాలా టాలెంట్ ఉన్న నటి అని చెప్పాడు. ఇలాంటి వివాదంలో తనెలా చిక్కుకుందో తనకు తెలియదన్న విశాల్, ఈ విషయంపై మీడియా రిపోర్ట్ చేసిన విధానం తనను మరింత బాధించిదని పేర్కొన్నాడు. 
 
ఇలాంటప్పుడు మీడియా సదరు అంశాన్ని పక్కదారి పట్టే విధంగా చేస్తుందని, శ్వేతాబసు వెనుకున్న వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించాడు. భవిష్యత్తులో తనతో పని చేస్తానన్న విశాల్, తనకోసం ఓ పాత్ర రాయాలనుకుంటున్నట్లు తెలిపాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments