Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెట్ స్పీడ్‌లో హన్సిక: మనీ మైండ్ కాదట.. డైరీ ఫుల్..అయినా గ్యాప్ లేకుండా.?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (13:05 IST)
దేశముదురు సినిమాతో తెరంగేట్రం చేసిన హన్సిక ప్రస్తుతం తమిళ సినిమాల్లోనే తెగ నటించేస్తుంది. తెలుగు సినిమాల్లో నటించే ఆఫర్లు రాలేదో ఏమో కానీ కోలీవుడ్ వైపే ఈ చిన్నది దృష్టి పెట్టింది. అంతేకాకుండా.. చేతినిండా ప్రాజెక్టులున్నప్పటికీ.. కొత్త సినిమాల్లో ముందు వెనకా ఆలోచించకుండా సంతకాలు చేసేస్తోంది. ఇటీవలే హాలీడేస్‌ను అబ్రాడ్‌లో గడిపి తిరిగొచ్చిన హన్సిక వెంట వెంటనే సినిమా షూటింగ్‌ల్లో బిజీ అయ్యింది. 
 
ఖాళీ సమయం దొరికితే చాలు.. ఇక తదుపరి సినిమా ప్రాజెక్టు గురించి ఆలోచిస్తుంది. సంతకాలు కూడా చేసేస్తోంది. దీనిపై హన్సిక ఏమంటుందంటే..? సమయాన్ని వృధా చేసుకోకూడదని చెబుతోంది. ఖాళీ సమయాల్లో కొత్త ప్రాజెక్టు గురించి ఆలోచిస్తానని.. దీనిని మనీ మైండ్ అనరని చెప్తోంది. తాను చేసే వృత్తిని ప్రేమిస్తానని.. అందుకే గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతానని చెప్తోంది. 
 
కాగా ప్రస్తుతం హన్సిక, శింబు నటించిన వాలు సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది. మరోవైపు పులి (విజయ్‌తో), రోమియో జూలియట్ (జయం రవి)తో సినిమాల్లో నటిస్తోంది. ఇవి గాక ఉదయనిధి స్టాలిన్‌తో నటించేందుకు సైతం ఈ తెల్లపిల్ల సన్నద్ధంగా ఉంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments