Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ డౌన్.. చిరంజీవి అప్: జనసేనతో పాపులర్ అయినా నోయూజ్..!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (11:48 IST)
జనసేన పార్టీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీనటుడు పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ పొత్తులో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్.. మెగాస్టార్ చిరంజీవిని మాత్రం బీట్ చేయలేకపోయారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం గళమెత్తిన చిరంజీవి రాజకీయాల్లో చెడ్డపేరు తీసుకున్నా మీడియా ముందు కనిపించడం చిరంజీవి ప్లస్ అయ్యింది. 
 
మీడియా ముందు చిరంజీవి కనిపించడంతో పాటు ఆడియో వేడుకల్లో ఆయన పాల్గొనడం.. తన 150వ సినిమా గురించి జోరుగా చర్చ జరగడం వంటి అంశాలు గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీస్ 2014 లిస్టులో నాలుగో స్థానాన్ని దక్కించుకునేలా చేసింది. అయితే జనసేన పార్టీ సమయంలో మీడియా ముందు ప్రత్యక్షమైన పవన్ కల్యాణ్ తర్వాత రాష్ట్రమేర్పడ్డాక అంతగా మీడియా ముందు కనిపించలేదు. సినిమా ఆడియో ఫంక్షన్లకు కూడా హాజరు కాలేదు. ఇదే పవన్ కల్యాణ్ రేటింగ్‌ను దెబ్బతీశాయి. 
 
గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీస్ 2014 లిస్టులో టాప్-4లో చిరంజీవి ఉండగా, టాప్-5లో పవన్ కల్యాణ్ పడిపోయాడు. ఇక టాప్-లో మహేష్ బాబు టాప్‌లో ఉండగా, అల్లు అర్జున్, ప్రభాస్ టాప్-3లో కొనసాగుతున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments