Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెనీలియాకు బుజ్జి బుడంకాయ్‌ పుట్టడంతో.. రితేష్ ఎగిరి గంతేశాడు!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (16:40 IST)
జెనీలియాకు బుజ్జి బుడంకాయ్ పుట్టడంతో హబ్బీ రితేష్ దేశ్‌ముఖ్ ఎగిరి గంతేశాడు. తనకు రెండేళ్ల క్రితం చనిపోయిన తండ్రి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేశ్‌‌ముఖే కొడుకుగా పుట్టాడని సంతోషపడ్డాడు. 
 
మంగళవారం నాడు జెనీలియా పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రితేష్ దేశ్‌ముఖ్ ట్విట్టర్ ద్వారా బయటి ప్రపంచానికి వెల్లడించాడు. Its a BBBOOOOYYYYYY అంటూ రితేష్ ట్విట్ చేశాడు. 
 
కాగా జెనీలియా నిండు గర్భిణిగా వున్నప్పటికీ హైదరాబాద్‌లో జరిగిన సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ పెళ్ళికి వచ్చింది. 2003 సంవత్సరంలో ‘తుఝే మేరీ కసమ్’ సినిమాలో కలసి నటించినప్పుడు రితేష్, జెనీలియా ప్రేమలో పడ్డారు. 
 
తొమ్మిది సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత 2012లో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. రితేష్, జెనీలియా దంపతులకు కొడుకు పుట్టాడన్న విషయం తెలిసిన అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు ట్విట్లతో వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments