Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపాల.. గోపాల చిత్రం బయ్యర్లకు నష్టం తెచ్చిందా?

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (13:34 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ తొలిసారి కలిసి నటించిన చిత్రం 'గోపాల గోపాల'. ఈ చిత్రం విడుదల రోజునే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, కలెక్షన్ల పరంగా బయ్యర్లకు నష్టం తెచ్చిపెట్టిందనే చర్చ ఫిల్మ్ నగర్‌లో సాగుతోంది. 
 
వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతి పండగకు విడుదలైంది. ఈ తర్వాత 40 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు సమాచారం. అయితే, నైజాం, సీడెడ్‌లో భారీగా నష్టపోయినట్టు సమాచారం. అసలు ఆ సినిమా టైమ్‌లో కళ్యాణరామ్‌ 'పటాస్‌' వచ్చివుంటే 'గోపాల గోపాల' కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపేదనే వారు కూడా లేకపోలేదు. 
 
అలాగే, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఊరిస్తూ వచ్చిన శంకర్‌ 'ఐ' సినిమా రేంజ్‌ చేరుకోలేకపోయింది. తెలుగులో కొన్న సూపర్‌గుడ్‌ చాలా నష్టపోయింది. అనుకున్నట్లుగా రాలేదని సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. రూ.30 కోట్లు తెలుగులో హక్కులు చెప్పినప్పుడే చాలా మంది దూరం జరిగాయి. కానీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకుని విడుదల చేసింది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments