Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీహెచ్ఎంసీ నోటీసులు.. తమ తప్పులేదన్న వెంకటేష్

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (12:41 IST)
ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ ఫిలింనగర్ రోడ్ నెం-1లో ఉన్న తన ఇంట్లో అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారంటూ జీహెచ్ఎంసీ నోటీసులు పంపడం సంచలనం కలిగించింది. 
 
అయితే దీనిపై విక్టరీ వెంకటేష్ కార్యాలయం గురువారం ఉదయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో తాము ఆ స్థలాన్ని మున్నా యునైటెడ్ హాస్పిటాలిటీ అనే సంస్థకు సెప్టెంబర్‌లో అద్దెకు ఇచ్చామని ఆ ప్రకటనలో తెలిపింది.  అయితే ఈ నోటీస్ నవంబర్‌లో వచ్చినందున తమ తప్పులేదని తెలిపింది. ఆ స్థలంలో కన్‌స్ట్రక్షన్ చేసుకునే వారు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంది.
 
ఈ ఏడాది దృశ్యం హిట్‌తో యమా హ్యాపీగా ఉన్న వెంకీ ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో కలిసి గోపాలా.. గోపాలా సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments