Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలను కాపాడుకోలేని గణేషుడు... ఇతరులనెలా కాపాడుతాడు... వర్మ చేతి దూల...

Webdunia
ఆదివారం, 31 ఆగస్టు 2014 (21:35 IST)
రాంగోపాల్ వర్మ ఈసారి ఏకంగా గణనాథునిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్‌లో తనపై తిట్ల వర్షం కురిపించుకున్న తర్వాత వెనువెంటనే క్షమాపణలు తెలిపారు. ఇంతకుముందు ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా సారీ చెప్పని వర్మ తొలిసారిగా గణేష్ మహరాజ్ పై చేసిన ట్వీట్స్ పై క్షమాపణలు తెలపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తనకు గణేషునిపై ఎలాంటి ఉద్దేశం లేదనీ, ఐతే తన కామెంట్లు ఎవరినైనా బాధిస్తే క్షమాపణులు కోరుతున్నానంటూ ట్విట్టర్ లో చెప్పుకున్నారు. 
 
వినాయక చవితి సందర్భంగా ‘ఇది గణేషుడు పుట్టిన రోజా... తండ్రి శివుడు అతని తల నరికిన రోజా...’ అంటూ తన తలనే రక్షించుకోలేని ఆయన ఇక ఎవరిని రక్షిస్తారంటూ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై ఇప్పటికే పలు కేసుల నమోదైన సంగతి తెలిసిందే.
 
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments