Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాణాంతర పనుల్లో రాజశేఖర్ 'గడ్డం గ్యాంగ్‌'

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (19:19 IST)
డా. రాజశేఖర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'గడ్డం గ్యాంగ్‌'. తమిళంలో విజయవంతమైన 'సూదుకవ్వుమ్‌' చిత్రానికి రీమేకిది. బిందాస్‌ ఫేమ్‌ షీనా కథానాయికగా నటిస్తోంది. శరవణన్‌ శిష్యుడు పి. సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శివాని, శివాత్మిక మూవీస్‌ పతాకంపై జీవితా రాజశేఖర్‌ నిర్మిస్తున్నారు.
 
చిత్రం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జీవిత మాట్లాడుతూ.. రాజశేఖర్‌ గడ్డం దాస్‌గా నటిస్తున్నారు. ఇంతకుముందు కనిపించని కొత్త పాత్ర అది. అచ్చు సంగీతం అందించడమే కాకుండా ఇందులో ఓ పాత్రను పోషిస్తున్నారు. నవంబర్‌ మొదటి వారంలో పాటల్ని, నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments