Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీన్‌ విజయ్‌కృష్ణ హీరోగా ఫ్రెండ్లీ మూవీస్ సినిమా షూటింగ్ పూర్తి!

Webdunia
గురువారం, 14 మే 2015 (13:38 IST)
అడ్డాల చంటి నిర్మిస్తున్న చిత్రం పూర్తయింది. నటి విజయనిర్మల మనవడు నవీన్‌ విజయ్‌కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ ఫ్రెండ్లీమూవీస్‌ బేనర్‌పై చంటి అడ్డాల నిర్మిస్తున్న చిత్రం ఏకధాటిగా సాగుతోంది. కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్‌ రగుతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

నవీన్‌ సరసన అప్పటి నటి మేనక కుమార్తె కీర్తి సురేష్‌ నాయికగా పరిచయమవుతుంది. కాగా, టాకీ, పాటలతో సహా చిత్రం పూర్తయిందని నిర్మాత చంటి అడ్డాల తెలియజేశారు. నిర్మాణానంతర పనుల్లో భాగంగా ప్రస్తుతం డబ్బింగ్‌ జరుగుతుందని వెల్లడించారు. 
 
వచ్చేవారం టైటిల్‌ ప్రకటిస్తామని చెప్పారు. మిగిలిన కార్యక్రమాలు పూర్తిచేసి జూన్‌లో ప్రేక్షకులముందుకు తీసుకువస్తామని అన్నారు. తమ బేనర్‌ నుంచి మరో కొత్త హీఓను పరిచయం చేయడం చాలా ఆనందంగా వుందని పేర్కొన్నారు. ఇందులో నాగబాబు కీలక పాత్రను పోషిస్తున్నారనీ, విలన్‌గా చేస్తున్న రాహుల్‌దేవ్‌ గెటప్‌ భిన్నంగా వుంటుందన్నారు. ఈ చిత్రానికి మాటలు: వర్ధినీడి సురేష్‌, సంగీతం: అచ్చు, ఛాయాగ్రహణం: సురేష్‌ రగుతు, సమర్పణ: అడ్డాల ధనలక్ష్మి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments