Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వేతబసుకు కోర్టులో చుక్కెదురు : ఆర్నెల్లు అక్కడ ఉండాల్సిందే!

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (19:56 IST)
వ్యభిచారం కేసులో పట్టుబడిన సినీనటి శ్వేత బసును అప్పగించాలని కోర్టుకు ఆమె తల్లితండ్రులు చేసిన విజ్ఞప్తిని ఎర్రమంజిల్ కోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ కేసులో శ్వేతబసు పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు శ్వేతబసును తల్లితండ్రులకు అప్పగించేందుకు ససేమిరా అంది. ఆర్నెళ్లపాటు పునరావాస కేంద్రంలో ఉండాలని కోర్టు ఆదేశించింది. 
 
దాదాపు నెలన్నర రోజులుగా ఈ పునరావస కేంద్రంలో ఉంటున్న శ్వేతబసు ప్రసాద్ కోసం ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే.  తమ కుమార్తె ఇక్కడే ఉంటే సినీ కెరీర్ పాడవుతుందని తల్లి ఆవేదన చెందినప్పటికీ కోర్టు మాత్రం పట్టించుకోకుండా పిటీషన్‌ను తోసిపుచ్చింది. కాగా, ప్రస్తుతం శ్వేతబసు హైదరాబాదులోని ఓ రెస్క్యూ హోంలో కాలం వెళ్లదీస్తున్న విషయం తెల్సిందే.  
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments