2 వేల థియేటర్లలో మహేష్ బాబు 'ఆగడు'!

Webdunia
గురువారం, 11 సెప్టెంబరు 2014 (13:59 IST)
మహేష్ బాబు, తమన్నా జంటగా నటించిన చిత్రం "ఆగడు". ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ, పంపిణీ సంస్థ అయిన ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుని, రికార్డు స్థాయిలో దాదాపు 2 వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. 
 
'దూకుడు' తర్వాత మళ్లీ శ్రీను వైట్ల కాంబినేషన్లో మహేష్ నటించిన సినిమా కావడంతో ఆగడుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం బిజినెస్ కూడా  హాట్ కేక్‌లా రికార్డు స్థాయిలో జరిగిపోవడంతో హైఎక్స్‌పెక్టేషన్స్ నెలకొనివుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీత బాణీలను సమకూర్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

Show comments