Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ దృశ్యంకు కష్టాలు తప్పవా? కమల్ ఏం చేస్తారు?

Webdunia
సోమవారం, 28 జులై 2014 (13:20 IST)
తమిళ దృశ్యం మూవీకి కష్టాలు తప్పేలా లేవు. తెలుగులో హిట్ అయిన "దృశ్యం" తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీదేవి నటిస్తోంది. కన్నడ, మలయాళంతో పాటు తెలుగులోనూ హిట్ అయిన ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు పెట్టాలనుకున్న ఈ సినిమాకు కోర్టుతో కష్టాలు తప్పేలాలేవు.
 
'దృశ్యం' ఒరిజినల్ మలయాళ మాతృకలో తాను కొన్న జపాన్ చిత్ర సన్నివేశాలున్నాయంటూ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ ఆరోపిస్తున్నారు. తను రైట్స్ కొన్న చిత్రంలోని సీన్లు ఇందులో కాపీ చేశారంటూ మలయాళ 'దృశ్యం'  సినిమా రచయితకు, నిర్మాతకు లీగల్ నోటీసులు పంపారు. ఇంకా ఈ చిత్ర కథ రాసిన మలయాళ రచయిత సతీష్ పాల్ కూడా కోర్టుకెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు స్పందించిన ఎర్నాకుళం కోర్టు తమిళ వెర్షన్ దృశ్యం షూటింగ్ నిలపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments