Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట తప్పిన యువ జంట... అందుకు అంగీకరిస్తారా...!

Webdunia
మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (10:37 IST)
దక్షిణాది చిత్ర సీమలో ప్రస్తుతం హాట్ టాపిక్ సమంత, సిద్దార్థ్‌లదే. రెండేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ యువ జంట ఇటీవల కటీఫ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే. సమంత, సిద్దార్థ్‌లు కలిసి ఉన్నప్పుడు 'బెంగళూర్ డేస్' రీమేక్‌‌లో నటించేందుకు అంగీకరించారు.
 
అయితే ఇటీవల వారు విడిపోయిన తర్వాత నేను నటించడం లేదని హీరో సిద్ధార్థ్ స్టేట్మెంట్ ఇస్తే.., నేనూ నటించడం లేదన్నట్టు సమంతా కూడా మరో స్టేట్మెంట్ ఇచ్చింది. మీడియాలో ఈ వార్తలు విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న నిర్మాత తల పట్టుకున్నాడట. 
 
ఇటీవల తామిద్దరం విడిపోయినప్పటికీ సినిమా మాత్రం తప్పకుండా చేస్తామని నిర్మాతకు వీరు మాట ఇచ్చారట. అయితే, ఇప్పుడిలా అర్థాంతరంగా చేతులెత్తేస్తున్నారని నిర్మాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ వీళ్లిద్దర్నీ కాంటాక్ట్ చేస్తున్నాడని సమాచారం.

ఈ జంటను కన్విన్స్ చేసి, అందులో నటింపజేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. మరి, సమంత, సిద్దార్థ్‌లు అందుకు అంగీకరిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments