Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కొత్త ప్రాజెక్ట్‌కు సర్వం సిద్ధం.. దాసరి కన్ఫాం..

Webdunia
మంగళవారం, 26 మే 2015 (13:57 IST)
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుకు పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయనున్నారన్న వార్త వెలువడిన దగ్గర్నుంచీ ఆ ప్రాజక్టుపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి ‘కల్కి’ అనే పేరును ఫిక్స్ చేశారు. అయితే దాసరి సీబీఐ ఇన్వెస్టిగేషన్, కోర్టు కేసులతో కొంత కాలం సైలెంట్‌గా ఉన్నప్పటికీ, తాజాగా ఆయనకు బెయిల్ అందడంతో మళ్లీ సినిమాపై దాసరి ఇంట్రెస్ట్ పెట్టారు. 
 
దీంతో ఆయన దాసరి స్వయంగా పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతూ సినిమాని బెయిల్‌ దీనికి కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తుండడంతో, దీనికి దర్శకుడెవరన్న విషయం అందరిలోనూ ఆసక్తి రేపింది. ఇప్పటికే కొన్ని పేర్లు ప్రచారంలోకి కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో 'గోపాల గోపాల' దర్శకుడు కిషోర్ పార్థసాని (డాలీ)ని పవన్ ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. 
 
'గోపాల గోపాల' షూటింగ్ సమయంలో అతని పనితనం మెచ్చిన పవన్ ఇప్పుడీ అవకాశాన్ని ఇచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజక్టుకు స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. 'గబ్బర్ సింగ్ 2' తర్వాత ఇది సెట్స్ కి వెళుతుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments