Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రంక్ అండ్ డ్రైవ్ : పట్టుబడిన బీవీఎస్ రవి.. రామ్ గోపాల్ వర్మ కూడా?

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2014 (11:39 IST)
సినిమా వాళ్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడటం ఫ్యాషనైపోయింది. ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ గత అర్ధరాత్రి పోలీసులకు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం రాత్రి వెంకటగిరి చౌరస్తాలో నిర్వహించిన తనిఖీల్లో... బీవీఎస్ రవి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో, పోలీసులు వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 
 
బీవీఎస్ రవితో పాటు అదే వాహనంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఉన్నారు. గతంలో కూడా బీవీఎస్ రవి మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఓసారి బుక్ అయ్యారు. ఆ సమయంలో, ఆయనకు తోడుగా సినీ హీరో రవితేజ ఉన్నారు.
 
2011లో, గోపించంద్ హీరోగా తెరకెక్కిన 'వాంటెడ్' చిత్రానికి ఈయన దర్శకత్వం వహించారు. అలాగే... పరుగు, కింగ్, మున్నా, తులసి, పాండవులు పాండవులు తుమ్మెద, కెమెరా మెన్ గంగతో రాంబాబు... లాంటి పలు పెద్ద చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments