Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదల చేసి సక్సెస్ సాధించాడు... దిల్ రాజు గుడి కట్టేశాడు...

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (16:16 IST)
దిల్‌ సినిమా తర్వాత దాన్ని ఇంటి పేరుగా చేసుకుని దిల్‌ రాజు అయిన నిర్మాత. తెలంగాణా వాడైనా.. తెలుగు నిర్మాతలతో కలిసి చెట్టాపట్టాలేసుకుని సినిమాలు తీసేస్తున్నాడు. నలుగురితో కలిసిపోయే రాజు.. చాలా సక్సెస్‌ సినిమాలు తీశాడు. శ్రీవేంకటేశ్వరుని భక్తుడైన ఆయన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపైనే చిత్రాలు తీస్తుంటారు. తాజాగా ఆయన ఓ చేయి వేసి విడుదల చేసిన 'పిల్లా నువ్వులేని జీవితం' సక్సెస్‌ అయింది. 
 
చిరంజీవి మేనట్లుడు సాయిధరమ్‌ తేజ హీరోగా నటించాడు. అయితే దిల్‌ రాజు ఎప్పటినుంచో తను పుట్టిపెరిగిన నిజామాబాద్‌లో ఓ దేవాలయాన్ని కట్టాలని కోరిక. అది నెరవేరింది. ఎట్టకేలకు దాన్ని పూర్తిచేశాడు. ఆధ్యాత్మిక గురువులు సమక్షంలో ఆ దేవాలయాన్ని రూపొందించారు. గురువారంనాడు చిత్ర యూనిట్‌ను తీసుకెళ్ళి వారిచేత పూజ చేయించే పనిలో వున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments