Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ధూమ్-3" చిత్రానికి ఆస్ట్రేలియాలో భారీ వసూళ్లు.. సరికొత్త రికార్డు

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (14:19 IST)
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'ధూమ్-3'. ఈ చిత్రం భారత్‌లో భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. తాజాగా ఆస్ట్రేలియాలో విడుదలై రూ.500 కోట్లు రాబట్టింది. దీంతో 'ధూమ్3' ఆస్ట్రేలియాలోనూ భారీ వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది. ముఖ్యంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన విదేశీ చిత్రంగా చరిత్రసృష్టించింది. 
 
అందులోనూ ఈ ఘనత సాధించిన తొలి చిత్రం 'ధూమ్ 3' కావడం విశేషం. ఈ మేరకు క్వీన్ లాండులో జరిగిన '69వ ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ మూవీ కన్వెన్షన్‌లో' అవార్డు పొందింది. దాన్ని ఈ సినిమా డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ 'మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్స్' స్వీకరించింది.
 
గతంలో ది అంటచ్‌బుల్ (2013), ది ఉమెన్ ఆన్ ది సిక్స్త్ ఫ్లోర్ (2012), ది గర్ల్ హూ ప్లెయిడ్ విత్ ఫెయిర్ (2011), ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాట్టూ (2010), కోకో అవంత్ చానెల్ (2009) వంటి చిత్రాలు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలుగా రికార్డులు సృష్టించాయి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments