Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామానాయుడు అంతిమ యాత్ర... భారీగా తరలివచ్చిన అభిమానులు..!

Webdunia
గురువారం, 19 ఫిబ్రవరి 2015 (10:35 IST)
సినీ సామ్రాట్, నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు భౌతిక కాయాన్ని రామానాయుడు స్టూడియోకు యాత్రగా తరలిస్తున్నారు. ఈ అంతిమ యాత్రకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రామానాయుడు స్టూడియోలో అభిమానుల సందర్శనార్ధం ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు.  సాయంత్రం 3 గంటలకు ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. 
 
రామానాయుడు భౌతిక కాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ సందర్శించించి నివాళులు అర్పించారు. సినీ సామ్రాట్ రామానాయుడు మృతితో సినీ పరిశ్రమ సోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి ఒక్క సినీ పరిశ్రమే కాదు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

Show comments