Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ యాంకర్‍ ప్రశాంతితో లయన్ బాలయ్య క్రేజీ సెల్ఫీ!

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (13:02 IST)
వెండితెరపై యాక్షన్‌తో అదరగొట్టేసే బాలకృష్ణ.. రియల్ లైఫ్‌లో చాలా జాలీగా ఉంటారు. ఇటీవలే త్రిషతో బాలయ్య తీసిన సెల్ఫీకి సూపర్ క్రేజ్ లభించింది. ఇదే తరహాలో హాట్ యాంకర్‌తో తాజా సెల్ఫీకి కూడా మంచి క్రేజ్ లభిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన లయన్ సక్సెస్ మీట్‌కు యాంకర్‌గా వ్యవహరించిన ప్రశాంతితో బాలయ్య సెల్ఫీ అదిరిపోయిందని టాలీవుడ్ జనం అంటున్నారు. అదీ నాలుక అలా బయటికి చూపిస్తూ యాంకర్ ప్రశాంతితో బాలయ్య ఫోజ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. 
 
ఇంకా అసలు విషయం ఏమిటంటే.. యాంకర్ ప్రశాంతి లయన్ సినిమాలో నటించింది. త్రిషతో పాటు కో-స్టార్‌గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో లయన్ సక్సెస్ మీట్‌లో సెల్ఫీ సార్ అన్న వెంటనే బాలయ్య ఓకే చెప్పేశారని.. అదీ వెరైటీగా ఫోజ్ కూడా ఇచ్చారని ప్రశాంతి అంటోంది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments