Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి సంరక్షణలోకి వెళ్తానన్న శ్వేతబసు!

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (16:58 IST)
సినీనటి శ్వేతబసు ప్రసాద్‌ తల్లి వద్ద ఉండేందుకు అంగీకరించింది. దీంతో తల్లి సంరక్షణకు సినీనటి శ్వేతబసు ప్రసాద్‌ను అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమ కుమార్తెను బాగా చూసుకుంటామని, ఆమెను రెస్క్యూ హోంలో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ శ్వేత తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. 
 
తల్లితో వెళ్లేందుకు అంగీకారమేనా అంటూ శ్వేతను ప్రశ్నించడంతో ఆమె వెళ్లేందుకు అంగీకరించినట్లు డిఫెన్సు లాయరు చెప్పారు. ఇలాంటి కేసుల్లో నిందితురాలిని బాధితురాలిగా చూడాలన్నారు. 
 
శ్వేత, ఆమె తల్లి ఇద్దరి వాంగ్మూలం తీసుకున్న కోర్టు పిటీషన్‌ను ఆమోదించింది. సినీనటి శ్వేతబసుప్రసాద్‌ను చార్మినార్‌ వద్ద ఉన్న ఓ రెస్క్యూ హోంకు తరలిస్తూ ఎర్రమంజిల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు