Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడిగా నన్ను నా కొడుకులో చూసుకుంటున్నా : చిరంజీవి

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (15:29 IST)
తాను నటుడిగా దూరమై రాజకీయాల్లో వున్నా.. ఎప్పుడూ బాధపడలేదని మెగాస్టార్ చిరంజీవి చెపుతున్నారు. తన కొడుకును నాలో చూసుకున్నానని చెప్పిన ఆయన 'గోవిందుడు అందరివాడేలే' సినిమా వేడుకలో పాల్గొన్నారు. సోమవారం రాత్రి శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి కుటుంబమంతా హాజరయ్యారు. కానీ, ఒక్క పవన్‌ కళ్యాణ్‌ మాత్రం హాజరుకాలేదు. 
 
అయితే పవన్‌ కళ్యాణ్‌ తప్పకుండా వస్తాడు అని చిరంజీవి చెప్పాడు. అదెపుడు అంటే... రామ్‌చరణ్‌ నటించిన గోవిందుడు అందరివాడేలే.. చిత్రం 150వ రోజు వేడుకలకు వస్తాడని చెప్పాడు. ఇకపోతే.. గోవిందుడు అందరివాడేలో సినిమాకు కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని చెప్పారు. దర్శకుడు కృష్ణవంశీలో నిజాయితీ డెడికేషన్‌ నచ్చాయి. కుటుంబ విలువలుగల కథలు బాగా తీస్తారు. ఆయన చిత్రాలన్నీ అలాంటివేనన్నారు. 
 
ఈ చిత్రంలో కొన్ని రీష్యూట్‌ చేయాలని అన్నారు. చేయమన్నాను. చాలా ధైర్యంగా కృష్ణవంశీ చేశారు. ఇప్పుడు సినిమా బాగా వచ్చింది. నిర్మాత గణేష్‌ చిన్నస్థాయి నుంచి పైకి ఎదిగాడు. మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో నటించిన వారందరికీ మంచి పేరు వస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments