Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్‌కు స్వైన్ ఫ్లూ పరీక్షలు.. సోనం వలనే..!

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (18:57 IST)
ప్రజలను వణికిస్తున్న మహమ్మారి స్వైన్ ఫ్లూ బాలీవుడ్ స్టార్‌లను భయపెడుతోంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ స్వైన్ ఫ్లూ పరీక్షలు చేయించుకుంటున్నాడు. ప్రస్తుతం సూరజ్ బరజాత్యా నిర్మిస్తున్న 'ప్రేమ రతన్ ధన్ పాయో' చిత్రంలో నటిస్తున్న ఆయన, సహనటి సొనమ్ కపూర్ కు స్వైన్ ఫ్లూ వైరస్ సోకడంతో, ముందు జాగ్రత్త చర్యగా ఈ పరీక్షకు సిద్ధం అయ్యాడట. 
 
కాగా, ఈ వ్యాధిబారిన పడ్డ సొనమ్ ప్రస్తుతం ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కోలుకుంటున్నట్టు సమాచారం. ఈ మహమ్మారి మహారాష్ట్ర, గుజరాత్ లలో అధిక ప్రభావం చూపుతోంది. స్వైన్ ఫ్లూ బారినపడి దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments