Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి : 100 అడుగుల ఎత్తున భారీ విగ్రహం.. స్టాచ్యూ అదుర్స్!

Webdunia
శుక్రవారం, 26 సెప్టెంబరు 2014 (13:58 IST)
రామోజీ ఫిలిం సిటిలో వంద అడుగుల ఎత్తున భారీ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. అద్భుతమైన కళానైపుణ్యానికి ప్రతీక అయిన ఆ విగ్రహం ఎవరిదో కాదు.. బాహుబలిది. రాజమౌళి రూపొందిస్తున్న 'బాహుబలి' సినిమా కోసం దీనిని ప్రత్యేకంగా తయారుచేయించారు.
 
ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ పనితనానికి మచ్చుతునకగా దీనిని చెప్పుకోవచ్చు. ఎంతో వ్యయంతో, ఎంతో సమయాన్ని వెచ్చించి దీనిని లొకేషన్లో ప్రతిష్ఠించారు. 'బాహుబలి' సినిమాలో ఈ విగ్రహం కీలక పాత్ర పోషిస్తుందనీ, దీని బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ దృశ్యాలు చిత్రీకరిస్తున్నామనీ దర్శకుడు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 
 
ఈ స్టాట్యూని ఫ్రేమ్‌లోకి తీసుకుంటూ కెమేరా పొజిషన్ తీసుకోవడానికి యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హేన్స్‌కి నలభై గంటలు పట్టిందట. అయితే, అంతకు మించి ఆ విగ్రహం ఇతర వివరాలను మాత్రం దర్శకుడు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆ విగ్రహం నేపథ్యంలో రాజమౌళి షూటింగ్ చేస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

Show comments