Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' టైటిల్‌ మార్చేస్తున్నారు...

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (19:22 IST)
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న సినిమా 'బాహుబలి'. ఇది తెలుగువారికి హిందీ వారికి పెద్ద ఇబ్బంది కల్గించే పేరుకాదు. బలిష్టమైన భుజాలున్నవాడు. వీరోచితుడు, ధీరోదాత్తుడు. రాజవంశీయుల పేరు కింద అది వస్తుంది. చరిత్రలో అదొక స్థానం. అయితే తమిళంలో టైటిల్స్‌ను ఎక్కువగా వారి భాషల్లోనే పెడుతుంటారు. 
 
బాహుబలి టైటిల్‌ను అక్కడ కూడా మార్చేస్తున్నారు. మూడు బాషల్లో ఒకే టైటిల్‌ పెడితే ఆ బిజినెస్‌ వేరేగా వుంటుంది, ప్రజలకు రీచ్‌ అవుతుందని తెలుగు నిర్మాతలు, దర్శకుడు రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన తమిళ ఛాంబర్‌లో టైటిల్‌ విషయంలో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. 
 
బాహుబలి రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో కొంత భాగం పాటలను ఫిలింసిటీలో అనుష్క, ప్రభాస్‌పై చిత్రిస్తున్నారు. మొదటిభాగం మే నెలలో వస్తున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. డిసెంబర్ నెలలో రెండో పార్ట్‌ రానుంది. మరి ఈ చిత్రం రెండేళ్ళకు పైగా నడుస్తున్న చర్చకు ఎలాంటి ఫుల్‌స్టాప్‌ పెడుతుందో చూడాల్సిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments